మీరు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటే ముందుగా ఈ క్రింది విషయాలు గమనించండి.
కానీ కొంతమంది దొంగ/నకిలీ ఆయుర్వేద డాక్టర్లు డబ్బులకు ఆశపడి ఘాటైన ఆయుర్వేద చూర్ణాలలో ఇంగ్లీష్ స్టిరాయిడ్ మాత్రలు కలిపుతున్నారు.
ఆయుర్వేదం మందులు దీర్ఘకాలం వాడడం వలన ఏ దుష్పలితాలూ ఉండవు. అదే ఇంగ్లీషు
అసలు సైడ్ ఎఫెక్ట్ అంటే ఏమిటో ముందు చూడాలి. మీరు కూర వండారు, దానిలో ఒక చెంచాడు ఉప్పు వెయ్యవలసి ఉంటుందనుకుందాం. ఒక వేళ ఒక చెంచా బదులు ఐదు చెంచాలు వేస్తే? తిన్నవారికి వాంతులు విరేచనాలవుతాయి.
వేడిచెయ్యడం, చలవచెయ్యడం అనేది ఒక భావన. చాలామంది రోగులలో రకరకాల కారణాలవలన కలిగే మార్పౄలను మందులవలనని భావంచి పొరడుతంటార్ప. యిలా వేడి అనుకోవడానికి మరొక ముఖ్య కారణం ఉంది.
వాడవచ్చు. ఆయుర్వేదంలో దాదాపు 3000 సంవత్సరాలనుండి చిన్న పిల్లల సమస్యల చికిత్సలకై ప్రత్యేక విభాగమే ఉంది. చరక సంహిత, శుశృత సంహిత వంటి సంహితలతో పాటూ చాలాకాలం క్రితమే చిన్నపిల్లల చికిత్సనే ప్రధానంగా తీసుకుంటూ కాశ్యప సంహిత గ్రంధం రాయబడింది.
పూర్తిగా తెలియదు. కానీ శరీర తత్వం, శరీరంలో కలిగిన, కలగబోయే మార్పులు తెలుస్తాయి. కొన్నికొన్ని సార్లు రక్త పరీక్షల ద్వారాతప్ప తెలుసుకోలేని శారీరక మార్పులు నాడి ద్వారా తెలుసుకోవచ్చు. నాడి చూడడం అనేది ఆయుర్వేదం ప్రపంచానికి అందిచబడిన విజ్ణానం. ఈ శాస్త్రాన్ని గ్రంధస్తంచేసింది రావణాసురుడు!.
అసలు పంచకర్మ అంటేనే మసాజ్ కాదు. పంచకర్మ అనేవి ఐదు పురాతన చికిత్సా ప్రక్రియలు. అవి వరుసగా వమన, విరేచన, వస్థి, నస్య రక్తమోక్షణ. శరీరంలో చాలాకాలంగా ఉండి అణువణువులో పేరుకుపోయిన దోషాలు మామూలు మందులకు లొంగవు. వాటిని కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా బైటికి పంపించే విధానమే పంచకర్మ.
కొన్ని వాడొచ్చు కొన్ని వాడకూడదు. ఇంగ్లీషుమందుల్లో దాదాపు 30 శాతం మొక్కలనుండే తయారవుతాయి. ఆమొక్కలనే చాలాకాలంగా ఆయుర్వేదంలో కుడా వాడుతున్నారు. యిందువల డ్రగ్ ఇన్టరాక్షన్ సమస్యలు వస్తాయి.
తగ్గదు. ఆయుర్వేదంలో రోగాలు మూడు రకాలు. సాధ్యం, యాప్యం మరియు అసాధ్యం. సాధ్యం అంటే చికిత్సతో పూర్తగా తగ్గిపోయేవి. యాప్యం అంటే పూర్తిగా తగ్గక పొయినా మందులువాడుకుని అదుపులో పెట్టుకోగలిగినవి. అసాధ్యం అంటే మందువాడినా పెద్దగా ఉపయోగంలేనివి. ప్రపంచంలో షుగర్ వ్యాధి లక్షణాలను మొదటగా గుర్తించి గ్రంధస్తంచేసింది ఆయుర్వేద
అసలు వారు వాడేది క్షారసుత్ర కాదు, మాంజా అనే ఒక రకమైన దారం. హైదరాబాద్ ప్రాంతంలో గాలిపటాల పోటీలకు ఒక ప్రత్యేకమైన దారంవాడతారు. గాజుపెంకులను మెత్తటి పొడిచేసి మైదాజిగురు కలిపి దారానికి పూసి ఎండ బెడతారు. ఒకరి గాలిపటాలను ఒకరు పోటీపడి కోసుకుంటుంటారు.
చాలా సినిమాలలో హీరో హీరోయిన్ కోసం అద్భుతమైన ఫైట్లు చేస్తాడు. హీరోయిన్ ఐతే హీరో ప్రేమకోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడుతుంది. మరదంతానిజమే అయితే ఇదంతాకుడా నిజమేఅవుతుంది!
వైద్య విద్య అనేక సంవత్సరాల కృషితో ప్రత్యక్ష అనుభవంతో వైద్య కళాశాలలో నేర్చుకోవాలి. కొంతమంది నకిలీ వైద్యులు అనువంశికమని, ఏదో రాష్ట్రం నుండి తెప్పించామని నమ్మకంగా మాట్లాడి పొడులు పొట్లాలు వంటివి యిస్తుంటారు.